వోక్స్వాగన్ సంస్థ సరికొత్త ఐడీ. టిగువాన్ ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ఈ సూపర్ ఈవీ కారు సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 600 కిలోమీటర్ల నాన్‌స్టాప్ జర్నీ చేయగలదు.
రెండు టన్నుల బరువునైనా మోయగల సామర్థ్యం ఈ ఎస్యూవీ ప్రత్యేకతగా ఉంది.