Indian Politics
మహిళా ఎస్సైపై దాడి: 21 మంది వైకాపా నేతలపై కేసు నమోదు

మహిళా ఎస్సైపై దాడి: 21 మంది వైకాపా నేతలపై కేసు నమోదు

Andhrajyothy2h
THE BRIEF
1

శ్రీకాకుళంలో విధుల్లో ఉన్న మహిళా ఎస్సైపై దాడికి పాల్పడిన 21 మంది వైసీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

2

మహిళా అధికారిపై దాష్టీకానికి ఒడిగట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.

3

మహిళలను అవమానించడం వైసీపీ డీఎన్‌ఏలోనే ఉందని, ఈ ఘటన తీవ్ర ఆక్షేపణీయమని లోకేశ్ ఎక్స్‌లో విమర్శించారు.