International
ఉత్తర కొరియా నేవీలోకి రెండో అణు విధ్వంసక నౌక 'కాంగ్ కోన్'

ఉత్తర కొరియా నేవీలోకి రెండో అణు విధ్వంసక నౌక 'కాంగ్ కోన్'

Eenadu1h
THE BRIEF
1

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తూర్పు తీరంలోని వాన్సాన్ ఓడరేవులో 5 వేల టన్నుల సామర్థ్యం గల 'కాంగ్ కోన్' అనే అధునాతన విధ్వంసక నౌకను ప్రారంభించారు.

2

ఇది ఉత్తర కొరియా నేవీలో చేరిన రెండో భారీ విధ్వంసక నౌక అని, ఇది దేశ అణు ప్రతిస్పందన వ్యవస్థలో కీలక భాగమని అధికారిక మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది.

3

సముద్రగర్భంలో తమ సార్వభౌమాధికారాన్ని చాటుకునే సమయం వచ్చిందని కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించగా, ఈ నౌక అణు ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉండవచ్చని అంచనా.