
రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
ఈ నిర్ణయాల అమలు కోసం ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని సీఎంవో అధికారులకు సూచించారు.
నిర్ణయాల అమలు ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.