ఆంధ్రప్రదేశ్‌లో రుతుపవనాల నిష్క్రమణ కొనసాగుతున్న తరుణంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి.
రాష్ట్రంలోని 15 జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది.
ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని, పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.