International
అమెరికాలో ఆగస్టు 15 'ఇండియా డే'గా గుర్తింపు

అమెరికాలో ఆగస్టు 15 'ఇండియా డే'గా గుర్తింపు

AP7AM2h
THE BRIEF
1

అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలో ప్రతి ఏటా ఆగస్టు 15ను 'ఇండియా డే'గా జరపాలని గవర్నర్ మౌరా హీలీ అధికారికంగా ప్రకటించారు.

2

బోస్టన్ నగర మేయర్ మిషెల్ వూ కూడా ఆగస్టు 15ను 'ఇండియా డే'గా ప్రకటిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.

3

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బోస్టన్ హార్బర్ వద్ద భారీ పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు భారతీయ సంఘాలు సన్నాహాలు చేస్తున్నాయి.