
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దురుసుగా ప్రవర్తించినందుకు పాక్ క్రికెటర్ హ్యారిస్ రవూఫ్‌కు ఐసీసీ షాకిచ్చింది.
ఆటగాడి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు అతడి ఖాతాలో మరో డీమెరిట్ పాయింట్‌ను జత చేశారు.
ఇంగ్లండ్ జట్టు కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా తమ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోతను ఎదుర్కొంది.