Entertainment
ది ప్యారడైజ్ నుంచి 'యేష నాగుల' ఫోక్ సాంగ్ విడుదల

ది ప్యారడైజ్ నుంచి 'యేష నాగుల' ఫోక్ సాంగ్ విడుదల

ABP Desam1h
THE BRIEF
1

నాని, కీర్తి సురేష్ నటించిన 'ది ప్యారడైజ్' చిత్రం నుంచి 'యేష నాగుల కట్టమీద' అనే సెకండ్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు.

2

కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ జానపద గీతానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చగా, జంగి రెడ్డి, ప్రభ ఆలపించారు.

3

1960 బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ వార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు.