
అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'గూఢచారి 2' చిత్రం అద్భుతంగా ఉందని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ప్రశంసించారు.
రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ స్పై థ్రిల్లర్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హాష్మీ, వామికా గబ్బి కీలక పాత్రలు పోషిస్తున్నారు.