టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది.
రూ. 279 ధరతో అందుబాటులోకి తెచ్చిన ఈ ప్లాన్‌లో వినియోగదారులకు డేటాతో పాటు ఆకర్షణీయమైన ఆఫర్లు లభిస్తాయి.
ముఖ్యంగా ఈ ప్లాన్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ ప్రయోజనాలను కూడా అందిస్తున్నారు.