
ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ విధానం అందుబాటులోకి రావడం వల్ల నగర ప్రయాణికులకు సమయం, శ్రమ ఆదా అవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు అధికారులతో కలిసి ఆయన కామన్ పాస్ ద్వారా ప్రయాణించి సౌకర్యాలను పరిశీలించారు.
భవిష్యత్తులో మెట్రో, ఆర్టీసీతో పాటు ఆటోలు, ఊబర్ సేవలను కూడా అనుసంధానించే దిశగా ఆలోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.