
నేరాలను అరికట్టేందుకు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీరామ్ జాదవ్ ఈ కెమెరాలను విరాళంగా అందించగా, శనివారం ప్రారంభోత్సవం జరిగింది.
ప్రజల భద్రత కోసం దాతలు ముందుకు వచ్చి మరిన్ని సీసీ కెమెరాలను అందించాలని అధికారులు కోరారు.