
ఆసియా క్రీడల్లో భాగంగా శుక్రవారం ఒక్కరోజే భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేసి ఏకంగా 10 పతకాలను సాధించారు.
ఈ పతకాలలో ఆరు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలు ఉండటం విశేషం.
ఆర్చరీ, బాక్సింగ్, రెజ్లింగ్ మరియు మహిళల హాకీ విభాగాలలో భారత క్రీడాకారులు పసిడి పతకాలు గెలుచుకున్నారు.