
బ్రిటన్ యువరాజు హ్యారీ భార్య మేఘన్ మెర్కెల్ తండ్రి థామస్ మెర్కెల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్టు జరిగినట్లు సమాచారం.
థామస్ మెర్కెల్ గతంలో నివసించిన ఇంట్లో పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఫోటోలు దొరికినట్లు ఆరోపణలు వచ్చాయి.