
ఏపీ లిక్కర్ రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసులో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టును రాజకీయ కక్షసాధింపుగా వైసీపీ నేతలు ఖండించగా, చట్టపరంగానే చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.