
దుల్కర్ సల్మాన్ నటించి నిర్మించిన 'ఐ యామ్ గేమ్' సినిమా కంటెంట్ సకాలంలో థియేటర్లకు చేరకపోవడంతో గురువారం మార్నింగ్ షోలు రద్దయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఆశించిన స్పందన లేకపోగా, పలు చోట్ల మధ్యాహ్నం షోలు కూడా రద్దయినట్లు సమాచారం.
వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించగా, అన్నపూర్ణ స్టూడియోస్ దీనిని విడుదల చేస్తోంది.