
సైబీరియాలోని ఇర్కుటుస్క్ ప్రాంతంలో ల్యాబ్ వద్ద నిమోనియాతో ఓ మహిళా వర్కర్ మరణించడంతో అక్కడ ప్లేగు వ్యాధి కలకలం రేగింది.
ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, ప్లేగు సూక్ష్మక్రిములు మరింత శక్తివంతంగా మారుతున్నాయని విలేకరులతో వ్యాఖ్యానించారు.
ప్లేగు వ్యాధి రష్యా నుంచి ఇతర దేశాలకు విస్తరించే అవకాశం తక్కువని, పరిస్థితి అదుపులోనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.