అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ మూవీ 'రాకా' గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది.
ఈ చిత్ర యూనిట్ 37 మంది నటీనటులను ఏకకాలంలో చిత్రీకరించి, రియల్-టైమ్లో అత్యధిక మంది కదలికలను క్యాప్చర్ చేసిన చిత్రంగా గిన్నిస్ బుక్ లోచోటు సంపాదించింది.
సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో హాలీవుడ్ స్థాయిలో హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.