
తమ నెట్‌వర్క్‌కు మారేలా వినియోగదారులను వొడాఫోన్ ఐడియా ప్రోత్సహిస్తోందని ఎయిర్‌టెల్, జియో సంస్థలు ట్రాయ్‌కు ఫిర్యాదు చేశాయి.
ఈ అభ్యంతరాలపై టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ ఏకే లహోతీ స్పందిస్తూ, ఆందోళనలను పరిశీలిస్తామని సోమవారం తెలిపారు.
పోటీలో నైతికత ఉండాలని తాము నమ్ముతామని, చట్టబద్ధంగానే కార్యకలాపాలు నిర్వహిస్తామని వొడాఫోన్ ఐడియా స్పష్టం చేసింది.