Sports
దిల్లీ హెడ్‌కోచ్‌గా సౌరభ్ గంగూలీ నియామకం

దిల్లీ హెడ్‌కోచ్‌గా సౌరభ్ గంగూలీ నియామకం

Eenadu1h
THE BRIEF
1

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కొత్త బాధ్యతలను స్వీకరించారు.

2

ఆయన దిల్లీ జట్టుకు హెడ్‌కోచ్‌గా నియమితులయ్యారు.

3

ఈ మేరకు దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సంబంధించిన ప్రధాన బాధ్యతలను ఆయన చేపట్టనున్నారు.