టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కొత్త బాధ్యతలను స్వీకరించారు.
ఆయన దిల్లీ జట్టుకు హెడ్కోచ్గా నియమితులయ్యారు.
ఈ మేరకు దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సంబంధించిన ప్రధాన బాధ్యతలను ఆయన చేపట్టనున్నారు.