
న్యూయార్క్ మేయర్ ప్రవేశపెట్టనున్న 'డెలివరీ ప్రొటెక్షన్ యాక్ట్' కారణంగా అమెజాన్ దాదాపు 5 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించే యోచనలో ఉంది.
ఈ చట్టం అమలైతే డెలివరీ సిబ్బందిని థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ల ద్వారా కాకుండా కంపెనీయే నేరుగా నియమించుకోవాల్సి వస్తుంది.
ఈ చట్టం ప్రభావంతో 15 వేర్హౌస్లను శాశ్వతంగా మూసివేసే ప్రతిపాదన కూడా ఉన్నట్లు సమాచారం.