
ఫ్రాన్స్‌లోని యాపిల్ స్టోర్లలో ఐఫోన్లను దొంగిలించిన దుండగులకు కంపెనీ గట్టి షాక్ ఇచ్చింది.
దొంగిలించిన ఫోన్లను రిమోట్‌గా లాక్ చేసి వాటిని పనిచేయకుండా మార్చింది.
ఫోన్ స్క్రీన్‌పై హెచ్చరికలు ప్రదర్శించడంతో పాటు లైవ్ లొకేషన్‌ను ట్రాక్ చేసి పోలీసులకు సమాచారం అందిస్తోంది.