
ఫ్రాన్స్ రాజధాని పారిస్లో హింసాత్మక నిరసనలు మిన్నంటగా, పోలీసులు సుమారు 2,500 మందిని అరెస్ట్ చేశారు.
2026 బడ్జెట్లో భాగంగా 4 వేల కంటే ఎక్కువ ఉపాధ్యాయుల పోస్టులను తొలగించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ ఆందోళనలు ప్రారంభమయ్యాయి.
ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరడంతో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పారిస్లో రాత్రి 8 గంటల తర్వాత నిరసనలను నిషేధించి కర్ఫ్యూలు విధించారు.