
బ్యాంకింగ్ వ్యవస్థలో భారీగా ఉన్న అదనపు నిధులను వేరియబుల్ రేట్ రివర్స్ రెపో (వీఆర్‌ఆర్‌ఆర్) వేలం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఉపసంహరించుకుంది.
ఈ వేలంలో రూ.5 లక్షల కోట్ల మొత్తానికి ఆర్‌బీఐ బిడ్లు ఆహ్వానించింది.
దీనికి సంబంధించి బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి రూ.3,93,352 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి.