
రోజూ రెండు గంటల పాటు నిశ్శబ్దంగా ఉండటం వల్ల మెదడులోని హిప్పోకాంపస్ కణాల వృద్ధి మెరుగ్గా జరుగుతుందని డ్యూక్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది.
నిశ్శబ్దం ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచడమే కాకుండా మెంటల్ రీసెట్ టూల్‌గా పనిచేస్తుంది.
ఉదయం పది నిమిషాల ధ్యానం, నిశ్శబ్ద వాతావరణం కార్టిసాల్ స్థాయిలను తగ్గించి హార్ట్ రేట్‌ను నెమ్మదింపజేస్తాయి.