
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ మృతి కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
ఈ ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య ఠాక్రే మరియు రియా పేర్లను సీబీఐ చేర్చడం సంచలనం రేపింది.
ఈ కేసులో తదుపరి దర్యాప్తును వేగవంతం చేసేందుకు దర్యాప్తు సంస్థ కీలక చర్యలు చేపట్టింది.