
80 లక్షల ప్రాణాలు, ఆకలి కేకల నేపథ్యంలో తెరకెక్కుతున్న 'రణబాలి' సినిమాకు సంబంధించిన వాస్తవ కథపై ఆసక్తి నెలకొంది.
చరిత్రలో జరిగిన ఈ విషాద ఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.