టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించి దర్శకత్వం వహించిన యాక్షన్ మూవీ 'కల్ట్' ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో గురువారం చిత్ర యూనిట్ ప్రత్యేకంగా ప్రెస్మీట్ నిర్వహించింది.
ఈ ఈవెంట్కు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.