
పంజాబ్‌లోని తరన్‌తారన్ జిల్లాకు చెందిన 28 ఏళ్ల సిమ్రన్‌జీత్ సింగ్ కెనడాలోని బ్రాంప్టన్‌లో రైలు ఢీకొని మృతి చెందాడు.
సిమ్రన్‌జీత్ గత ఐదేళ్లుగా కెనడాలో ట్రక్కింగ్ రంగంలో పనిచేస్తున్నాడు, అక్టోబర్ 31న ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను తిరిగి రాలేదు.
అతని స్నేహితులు, పరిచయస్తులు ఆచూకీ కోసం వెతుకుతుండగా, రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు వారికి సమాచారం అందింది.