
స్కోడా తన ఆక్టేవియా ఆర్ఎస్ కారును తిరిగి మార్కెట్లోకి తీసుకురాగా, దీని ధర రూ. 56.69 లక్షలుగా నిర్ణయించారు.
గతంలో రూ. 49.99 లక్షలుగా ఉన్న ఈ కారు ధర ఇప్పుడు రూ. 6.70 లక్షలు పెరిగింది.
ఈ కారు 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో 265 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు 6.4 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు.