
ఉక్రెయిన్‌కు చెందిన 49 ఏళ్ల సైనికుడు కొస్త్యాంటిన్ వ్లాసెంకో యుద్ధభూమిలో 491 రోజుల పాటు మృత్యువుతో పోరాడాడు.
రష్యా డ్రోన్ దాడిలో గాయపడి కుళ్లిపోయిన తన కాలును బతకడం కోసం తానే కత్తితో కోసుకున్నాడు.
చివరకు ఉక్రెయిన్ బలగాలు భారీ డ్రోన్ సాయంతో అతడిని యుద్ధభూమి నుంచి 15 కిలోమీటర్లు గాల్లో ప్రయాణించి సురక్షిత ప్రాంతానికి చేర్చాయి.