
స్థానిక ఎన్నికల వ్యవహారంలో వైకాపాకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
నామినేషన్ గడువు పెంచాలన్న వైకాపా అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
నామినేషన్ల సమయం ముగిసినందున ఇక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం కావాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.