
ఫ్లిప్‌కార్ట్‌లో వివో X100 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై రూ. 30,000 భారీ తగ్గింపు లభిస్తోంది.
దీనితో రూ. 89,999 విలువైన ఈ ఫోన్ ప్రస్తుతం రూ. 59,999కే అందుబాటులో ఉంది.
ఈ ఫోన్ డైమన్షిటీ 9300 చిప్, ZEISS కెమెరాలు మరియు 100W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంది.