
ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ తన రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తిరిగి మార్కెట్లోకి తీసుకొచ్చింది.
గతంలో ఆగస్టు నెలలో ఈ ఎంట్రీ-లెవల్ ప్లాన్‌ను తొలగించిన సంస్థ, సబ్‌స్క్రైబర్ల మనుగడ దృష్ట్యా మళ్లీ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.
ఈ పునరుద్ధరించిన ప్లాన్‌లో డేటా పరంగా కొన్ని మార్పులు, కోతలు చోటు చేసుకున్నాయి.