
పట్టణీకరణ మరియు పరిశ్రమల విస్తరణ కారణంగా భారతదేశంలో విద్యుత్ డిమాండ్ వేగంగా పెరుగుతోంది.
రాబోయే నాలుగైదు ఏళ్లలో దేశంలో విద్యుత్ వినియోగం ఏటా 6 శాతం మేర పెరిగే అవకాశం ఉందని అంచనా వేయబడింది.
పెరుగుతున్న డేటా సెంటర్ల అవసరాల దృష్ట్యా, దేశం స్వచ్ఛ ఇంధన వనరుల వైపు వేగంగా అడుగులు వేస్తోంది.