దసరా కానుకగా ప్రేక్షకులను అలరించడానికి పలు ఆసక్తికర చిత్రాలు థియేటర్లో విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి.
మరోవైపు ఓటీటీలో వినోదం పంచడానికి పలు కొత్త సిరీస్లు, సినిమాలు రానున్నాయి.
ఈ పండుగ సీజన్లో వివిధ సినిమాల ద్వారా ప్రేక్షకులకు వినోదం అందనుంది.