
ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుటుంబ కథా చిత్రం 'ఇడుపు కాయితం'.
ఈ సినిమాపై వస్తున్న ట్రోల్స్‌పై ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల స్పందిస్తూ సంస్కృతిని ప్లేట్లలో వెతకవద్దని హితవు పలికారు.
ఈ చిత్రంపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.