
ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతంలో ప్రయాణిస్తున్న రైలును లక్ష్యంగా చేసుకుని రష్యా భారీ డ్రోన్ దాడికి పాల్పడింది.
ఈ ప్రమాద సమయంలో బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఆ రైలులోనే ఉన్నారు.
అయితే అదృష్టవశాత్తూ ఆయనతో పాటు ఇతర అధికారులు కూడా త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.