
ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్‌ను లైంగిక వేధింపులు, మోసం మరియు బెదిరింపుల కేసులో హూగ్లీ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 69 మరియు ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, అతడిని 3 రోజుల కస్టడీకి తరలించారు.
కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టగా, కోర్టులో నేరం రుజువైతే పోరెల్‌కు గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.