
అమెరికాలో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కాష్ పటేల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
ఆయన ప్రముఖ అమెరికన్ కంట్రీ సింగర్ అలెక్సిస్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు.
ఈ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.