
ప్రసవానంతరం బరువు పెరిగిన నటి కత్రినా కైఫ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తీవ్రంగా స్పందించారు.
గర్భధారణ తర్వాత బరువు పెరగడం సహజమని, ఆమె తిరిగి షూటింగ్స్‌లో పాల్గొనే సమయానికి మునుపటి ఆకృతికి చేరుకుంటారని తెలిపారు.
బిగ్ బాస్-20 ప్రోమోలో తాను ఛాతీ పట్టుకుని కుప్పకూలినట్లు చూపించడం కేవలం ఒక ప్రాంక్ మాత్రమేనని సల్మాన్ స్పష్టం చేశారు.