Technology
మల్టీటాస్కింగ్ గార్డియన్‌ రోబోను ఆవిష్కరించిన చైనా సంస్థ

మల్టీటాస్కింగ్ గార్డియన్‌ రోబోను ఆవిష్కరించిన చైనా సంస్థ

Eenadu9h
THE BRIEF
1

నడవడం, పరిగెత్తడం వంటి సాధారణ పనులతో పాటు వివిధ సేవలు అందించే అధునాతన హ్యూమనాయిడ్ రోబోలెన్నో వచ్చాయి.

2

తాజాగా చైనాకు చెందిన యూనిట్రీ రోబోటిక్స్ సంస్థ అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మల్టీటాస్కింగ్ గార్డియన్ రోబోను ఆవిష్కరించింది.

3

ఈ సరికొత్త రోబో సాంకేతిక రంగంలో వినూత్న సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది.