తెలంగాణలో సిఫిలిస్ కారణంగా నమోదవుతున్న వైద్యపరంగా ధృవీకరించిన మరణాల సంఖ్య పెరుగుతోంది.
2022లో 28 ఉండగా, 2024 నాటికి 54కి పెరిగింది.
సామాజిక భయం, ఆలస్యంగా వైద్యం తీసుకోవడం వంటివి దీనికి కారణాలని నిపుణులు పేర్కొంటున్నారు.