Sports
ఆసియా క్రీడలు: పాక్‌పై భారత్ ఘనవిజయం

ఆసియా క్రీడలు: పాక్‌పై భారత్ ఘనవిజయం

Sakshi1h
THE BRIEF
1

ఆసియా క్రీడల టేబుల్ టెన్నిస్ గ్రూప్-ఎఫ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 3-0తో భారత్ చిత్తు చేసింది.

2

ఈ విజయంతో భారత్ వరుసగా రెండు గెలుపులతో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

3

పాక్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సుతీర్థ ముఖర్జీ, సిండ్రెలా దాస్, ఆకుల శ్రీజ తమ సింగిల్స్ మ్యాచ్‌లలో విజయం సాధించారు.