బిగ్‌బాస్ 10 తెలుగు షోలో ఏడోవారం నామినేషన్ల ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్ల మధ్య దూషణల పర్వం కొనసాగింది.
ఈ వారం నామినేషన్లలో త్రిగుణ్, రోహిత్, శివ్, వర్షిణి తదితరుల మధ్య మాటల యుద్ధం జరిగింది.
హౌస్‌లో త్రిగుణ్ ప్రవర్తన, గేమ్ స్ట్రాటజీపై తోటి కంటెస్టెంట్లు తీవ్రమైన ఆరోపణలు చేశారు.