
చెన్నై-దిల్లీ రైలులో సూట్‌కేసులో లభించిన మానవ శరీర భాగాల కేసును చెన్నై పోలీసులు ఛేదించారు.
ఒడిశాకు చెందిన మహిళను హత్య చేసిన నిందితులు, ఆమె శరీర భాగాలతో బిర్యానీ వండినట్లు విచారణలో గుర్తించారు.
ఈ దారుణ ఘటనకు పాల్పడిన నిందితులు హత్య అనంతరం శరీర భాగాలను రైలులో వదిలేసి పరారయ్యారు.