మెదక్ జిల్లా నర్సాపూర్లో జరిగిన ఫుడ్పాయిజన్ ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు.
ఈ ఘటనలో మరో 19 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
అస్వస్థతకు గురైన బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.