హీరో ధనుష్ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారనే వార్తలు తమిళనాట చర్చనీయాంశంగా మారాయి.
ఆయన అభిమాన సంఘం తీసుకున్న నిర్ణయం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
విజయ్‌కు పోటీగా ధనుష్ రాజకీయాల్లోకి వస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.