
యూఎస్ ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో కోకో గాఫ్‌పై గెలుపొంది ఎలినా రిబాకినా ఫైనల్లోకి ప్రవేశించింది.
శనివారం జరిగే తుదిపోరులో టాప్ సీడ్ అరినా సబలెంకాతో రిబాకినా తలపడనుందని నిర్వాహకులు తెలిపారు.
సెమీస్‌లో సబలెంకా 7-5 6-2 స్కోరుతో జెస్సికా పెగులాపై విజయం సాధించి వరుసగా మూడో టైటిల్‌పై కన్నేసింది.